విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్.. స్కూళ్లలో ఫ్రీగా స్నాక్స్.. రూ.4.23 కోట్లు మంజూరు

విద్యార్థులకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ స్కూళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు సాయంత్రం వేళ ఉచితంగా అల్పాహారం అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 4.23 కోట్లు కేటాయించింది. ఫైనల్ ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థుల ఏకాగ్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మార్చి 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.