ఇయ్యాల (డిసెంబర్ 06)న హౌసింగ్ బోర్డు ఫ్లాట్లకు లాటరీ

అల్పాదాయ (ఎల్ఐజీ) వర్గాల కోసం హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా కేటాయించిన వివిధ ప్రాంతాల్లోని ఫ్లాట్లకు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలీ ప్రాంతంలోని వివిధ అపార్ట్ మెంట్ లలో ఉన్న 111 ఫ్లాట్ల కోసం 2,685 దరఖాస్తులు వచ్చాయి.