బడ్జెట్లో ఎక్కువ.. ఖర్చు తక్కువ!..బీసీలపై మీ విధానం ఇదేనా?: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బీసీల సంక్షేమం కోసం బడ్జెట్ లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి తక్కువగా ఖర్చు చేయడం ఏమిటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు.