ఆరు జోన్లతో గ్రేటర్ హైదరాబాద్... మూడు జోన్ల చొప్పున సైబరాబాద్, మల్కాజిగిరి
హైదరాబాద్ సిటీ, వెలుగు: 12 జోన్లు, 60 సర్కిళ్లతో ఏర్పడిన మహా నగరం మరో 38 రోజుల్లో మూడు కార్పొరేషన్లుగా మారబోతోంది. జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు