Akbaruddin Owaisi Clarifies: దేశం ఏ ఒక్కరి అయ్య జాగీరు కాదు:అక్బరుద్దీన్‌

భారతదేశం ఏ ఒక్కరి అయ్య జాగీరు కాదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ స్పష్టం చేశారు. హిందు, ముస్లిం, సిక్కు.. ఇలా అన్ని మతాల వారినీ గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.