జ్యోతిష్యం : 2026లో అత్యంత శక్తివంతమైన తేదీలు ఇవే.. ఆ రోజుల్లో పని మొదలుపెడితే విజయమే..!

జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలా మంది సంఖ్యా శాస్త్రం ద్వారా తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం, 2026 సంవత్సరంలో మానిఫెస్టేషన్ క్యాలెండర్ లో కొన్ని తేదీలకు చాలా శక్తి కలిగి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు