సిర్సపల్లిలో డంప్‌‌‌‌‌‌‌‌యార్డు ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి

హుజూరాబాద్​పట్టణం సమీపంలోని సిర్సపల్లిలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు ప్రతిపాదనను విరమించుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ప్రభుత్వాన్ని కోరారు.