అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్.. ఆ రోజు ఏం జరిగింది, క్యాబ్ ఎక్కిన తర్వాత ఎక్కడికెళ్లాడు?

Prakasam District Student Missing In America: అమెరికాలో టూర్‌కు వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి హరి అదృశ్యమయ్యాడు. డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన హరి, ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచాఫ్ కావడంతో ఆందోళన నెలకొంది. హరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు, అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కృష్ణకిశోర్, ఆయన భార్య మరణించారు.