చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి జగన్‌దేనని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. వైసీపీ చరిత్ర అయిపోయిందని విమర్శించారు. మరో 25ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.