హైదరాబాద్ లో మైనర్లతో ఇంటర్వ్యూలు యూట్యూబర్ అరెస్ట్

పిల్లలపై లైంగిక దాడి కంటెంట్ కేసులో యూట్యూబర్​ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన కంబేటి సత్యమూర్తి.. ‘వైరల్ హబ్ 007’ ద్వారా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.