విద్యార్థులకు శుభవార్త చెప్పిన సర్కార్.. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ఏకంగా 20 లక్షల మందికి పంపిణీ

కాలేజీ విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించే సరికొత్త పథకానికి నాంది పలికింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 20 లక్షల మంది కాలేజీ స్టూడెంట్స్‌కు ల్యాప్‌టాప్‌లను ఇవ్వనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు డీఎంకే తీసుకున్న కీలక అడుగుగా అంతా భావిస్తున్నారు.