IND vs SA: ఈ విధ్వంసం ఆగనిది: 9 ఫోర్లు, 10 సిక్సలర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. 63 బంతుల్లోనే సెంచరీ చేసిన సూర్యవంశీ

అండర్-19 సిరీస్ లో భాగంగా బుధవారం (జనవరి 7) సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో వైభవ్ మరోసారి తన తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. బెనోని వేదికగా విల్లోమూర్ పార్క్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 63 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని స్టేడియాన్ని హోరెత్తించాడు.