The Raja Saab First Review: వింటేజ్ ‘డార్లింగ్’ ఈజ్ బ్యాక్.. బాక్సాఫీస్ వద్ద 'రాజా సాబ్' హారర్ జాతర ఎలా ఉందంటే?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ , దర్శకుడు మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే ఒక రోజు ముందుగానే జనవరి 8న సాయంత్రం నుంచే ఏపీ, ఓవర్సీస్ మార్కెట్లలో ప్రీమియర్ షోలు పడింది.