మెట్రో అలైన్‌మెంట్ వీడియో సమర్పించండి : హైకోర్టు

హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టిన మెట్రో రెండో దశ పనుల అలైన్‌మెంట్‌ను వీడియో రూపంలో సమర్పించాలంటూ మెట్రోకు హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.