టీ షాప్‌ వద్ద బ్యాగ్‌లతో అనుమానంగా కనిపించిన గ్యాంగ్.. దగ్గరికెళ్లి చెక్‌ చేయగా.. వామ్మో..

గుట్టు చప్పుడు కాకుండా నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న కంత్రి గాళ్ల బండారం అన్నమయ్య జిల్లాలో బయట పడింది. మూడో కంటికి తెలియకుండా మదనపల్లి కేంద్రంగా సాగుతున్న యవ్వారం ముఠా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో పోలీసులు చేపట్టిన దాడుల్లో మదనపల్లి జిల్లాలో నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న ముఠా దొరికిపోయింది.