ఏయూ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థి ఉద్యోగంతో లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా బయటకు వెళ్లాలన్న ఉద్దేశంతో అధికారులు ఇటీవల ‘ఆ హబ్‌’ ప్రాంగణంలో కెరీర్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (సీపీడీసీ)ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు వారి ఆలోచనలను గుర్తించి ప్రోత్సహించనున్నారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తుఅవసరాలను దృష్టిలో పెట్టుకుని వర్సిటీ అధికారులు ఈ సెంటర్‌కు శ్రీకారం చుట్టారు.