ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను బుధవారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
జనవరి 8, 2026
1