Jigrees on OTT: ఓటీటీలో ‘జిగ్రీస్’ సునామీ.. సందీప్ రెడ్డి వంగా సపోర్ట్‌తో దూసుకుపోతున్న నవ్వుల జాతర!

స్వచ్ఛమైన వినోదంతో.. కడుపుబ్బ నవ్వించే కామెడీతో ప్రస్తుతం ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ‘జిగ్రీస్’ (Jigrees). థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమాపై ఎగబడుతున్నారు. నలుగురు స్నేహితుల మధ్య సాగే ప్రయాణాన్ని ఆసక్తికరంగా ఉంటుంది.