కృష్ణా జలాలపై స్పష్టత కోసమే ప్రాజెక్టు బాట : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కృష్ణా జలాలపై స్పష్టత కోసమే ప్రాజెక్టుల బాట పట్టామని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు బాటలో భాగంగా మంగళవారం మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్,​ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్డు ఎడమ కాలువ, నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలంలోని పీఆర్ఎల్ఐ అంజనగిరి రిజర్వాయర్​ను సందర్శించా