డెలివరీ బాయ్‍‌ అవతారమెత్తిన టెక్ కంపెనీ సీఈఓ.. ఒక్క నెలలోనే ఊహించని సంపాదన

ఏసీ గదుల్లో కూర్చుని గిగ్ వర్కర్ల కష్టాల గురించి నీతులు చెప్పే వారికి.. గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఒక స్టార్టప్ సీఈఓ స్వయంగా చూపించారు. అసెస్లీ ఫౌండర్ సూరజ్ బిస్వాస్ ఒకప్పుడు బెంగళూరు వీధుల్లో జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పని చేసి నెలకు రూ. 40,000 సంపాదించడమే కాకుండా, ఆ డబ్బుతోనే తన కళాశాల ఫీజులు చెల్లించి నేడు ఒక కంపెనీకి యజమానిగా ఎదిగారు. ప్రస్తుతం జొమాటో, 10 నిమిషాల డెలివరీ మోడల్‌పై జరుగుతున్న విమర్శల నేపథ్యంలో.. ఆయన తన సొంత అనుభవాన్ని వివరిస్తూ చేసిన పోస్ట్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది.