Infant Trafficking Case: శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం.. బయటపడుతున్న ఆ గ్యాంగ్ లింకులు

శిశువుల విక్రయం కేసులో బయటపడిన పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించినవారే అని అంతా భావించారు. ఢిల్లీ ముఠాలో పనిచేసి ముంబయిలోని థానే జైల్లో ఉన్న అనిల్‌బాబా కైర్ గురించి తెలిసిన తర్వాత కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజిని గ్యాంగ్‌ను పట్టుకున్నారు.