నూకాంబిక హుండీ ఆదాయం రూ.37.24 లక్షలు

స్థానిక నూకాంబిక అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానులను గురువారం ఆలయ కల్యాణ మండపంలో లెక్కించారు. గత మూడు నెలల్లో రూ.37,24,747 నగదు, 5.5 గ్రాముల బంగారం, ఒక 1,246 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయని ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్‌ తెలిపారు.