లిక్కర్, పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీ పరిధిలోకి రావు : మంత్రి జూపల్లి

జీఎస్టీ సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం తెలిపింది. సామాన్యులపై భారం పడకుండా బిల్లులో పలు మార్పులు చేయాలని సూచించింది.