నీళ్ల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్రోహం : వెదిరె శ్రీరామ్

తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణమే నీళ్లు, నిధులు, నియామకాలని, కానీ.. రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు శ్రీరామ్ వెదిరె ఆరోపించారు.