ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతి కేసులో డాక్టర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జోగులాంబ గద్వాల జిల్లా మావనపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన లావణ్య(23), ఎంబీబీఎస్ హౌస్ సర్జన్‌గా చేరింది.