ఫైన్లు కట్టేందుకు.. క్యూ కట్టారు!..గ్రేటర్ వరంగల్ పరిధిలో థర్టీ ఫస్ట్ నైట్ డ్రంకన్ డ్రైవ్ కేసులు

డ్రంకన్ డ్రైవ్‍ కేసుల్లో పట్టుబడినవారితో గ్రేటర్‍ వరంగల్‍ అదాలత్‍లోని జిల్లా కోర్ట్ సోమవారం కిక్కిరిసిపోయింది. థర్టీ ఫస్ట్ నైట్ మద్యం తాగి రోడ్లమీదకు వచ్చిన వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.