ఓటరు జాబితా అక్రమాల్లో కాంగ్రెస్ నేతల హస్తం : ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఆరోపణ

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో ఓటరు జాబితా అధికార పార్టీ నేతల కారణంగానే తప్పులతడకగా మారిందని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ ఆరోపించారు.