Telangana: ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ అంటే ఇట్లా ఉంటది.. 9999 నంబర్ ఎంత పలికిందో తెలుసా..?

హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నంబర్లకు పెరుగుతున్న క్రేజ్‌ను ఖైరతాబాద్ RTA వేలం స్పష్టం చేసింది. 9999 నంబర్ 18 లక్షలకు అమ్ముడుపోగా, మొత్తం రూ.43.5 లక్షలు ఆదాయం సమకూరింది. వాహనదారులు అదృష్ట సంఖ్యల పట్ల చూపిస్తున్న ఆసక్తి కారణంగానే ఈ రికార్డు ధరలు పలికాయి.