Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. సంక్రాంతికి కానుక అదిరిపోయింది.. పండుగ ఖర్చులు ఆదా

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్. ఏపీఎస్‌ఆర్టీసీ సంక్రాంతికి గతంలో ఎన్నడూ లేనంతంగా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ఏకంగా8వేలకపైగా ప్రత్యేక బస్సులను తిప్పనుంది. ఇవి ఏయే ప్రాంతాల మధ్య తిరుగుతాయి.. ఛార్జీల వివరాలు ఎలా ఉన్నాయి..? ఇప్పుడు చూద్దాం