కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను నేనే పూర్తిచేసిన : ఏపీ సీఎం చంద్రబాబు

సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్‌‌ఎల్‌‌బీసీ, ఎస్ఆర్‌‌‌‌బీసీ కాలువలు తెచ్చారని, ఆ తర్వాత తానే సీఎంగా కల్వకుర్తి లిఫ్ట్, నెట్టెంపాడులాంటి ప్రాజెక్టులను పూర్తి చేశానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.