Omelette Clue: మహిళ హత్య.. హంతకుడ్ని పట్టించిన ఆమ్లెట్ ముక్క

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో వెలుగుచూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఓ చిన్న ఆమ్లెట్ ముక్క ఆధారంగా ఛేదించారు. ఏఐ సాంకేతికత, సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఆమ్లెట్ ముక్క కీలక ఆధారంగా మారింది.