New Delhi: సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. శ్వాస సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.