అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలి

త్వరలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో మాస్టర్స్​​అథ్లెటిక్స్​అసోసియేషన్​ క్రీడాకారులు సత్తా చాటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే, అసోసియేషన్​రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి సూచించారు.