Bomb Threat: ఉత్తరప్రదేశ్‌లోని కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు..వీడియో వైరల్

ఇటీవల కాలంలో పలు రైలు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో తీవ్ర కలకలం రేగింది.