తెలంగాణకు చెందిన మావోయిస్టుల జాబితా.. అందులో మహిళా నక్సల్స్ ఎందరున్నారంటే..?

తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చే దిశగా ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్న 17 మంది తెలంగాణ వాదులు జనజీవన స్రవంతిలో కలిస్తే.. రాష్ట్రం నుంచి ఆ సిద్ధాంతం పూర్తిగా కనుమరుగవుతుందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. లొంగిపోయిన వారికి పునరావాస ప్యాకేజీతో పాటు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.