Sivakarthikeyan : నా కుటుంబంపై పెయిడ్ సైబర్ ఎటాక్స్‌.. 'పరాశక్తి' ఈవెంట్‌లో శివకార్తికేయన్ ఎమోషనల్!

కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతి పోరు కేవలం సినిమాల మధ్యే కాదు.. అభిమానుల మధ్య కూడా యుద్ధంలా మారుతోంది. శివకార్తికేయన్ నటించిన 'పరాశక్తి', దళపతి విజయ్ 'జననాయకన్' చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద వాతావరణం వేడెక్కింది.