Telangana Rythu Bharosa: తెలంగాణ రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా?

తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి రెండు విడతలుగా మొత్తం 12 వేల రూపాయలు పొందుతున్నారు. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నియమ నిబంధనలు ఉన్నాయి?