కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్.. "దోపిడీ దొంగ కేసీఆర్"

కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్..