2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి

2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో మాట్లాడిన ఆయన..భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.