ఏపీలో రైతులకు ఈ విషయం తెలుసా.. ఆ వివరాలు మీరు చెక్ చేస్కోవచ్చు

Andhra Pradesh Farmers E Crop: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు వ్యవసాయ శాఖ ఈ-పంటకు సంబంధించిన తమ పంటల వివరాలను స్వయంగా చూసుకునే, సరిచూసుకునే సదుపాయాన్ని కల్పించింది. రబీ సీజన్‌ నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని, అభ్యంతరాలను కూడా నమోదు చేయవచ్చని డైరెక్టర్ మనజీర్‌ జిలానీ తెలిపారు. వైద్య విద్య సంచాలకుల పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 220 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఏపీఎంఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.