వంద ఎకరాల్లో కూరగాయల సాగు.. తీర్మానించిన లింగంపల్లి గ్రామ రైతులు

వరికి బదులు వంద ఎకరాల్లో కూరగాయల సాగు చేసేందుకు లింగంపల్లి సర్పంచ్ గొల్ల ప్రత్యూష ఆధ్వర్యంలో గ్రామ రైతులు తీర్మానం చేశారు. మంగళవారం ఓ ఫంక్షన్​హాల్​లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.