Kavitha MLC Resignation: రాష్ట్రంలో త్వరలోనే మరో ఉప ఎన్నిక! కవిత రాజీనామాకు ఆమోదం తెలిపిన మండలి ఛైర్మన్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించారు. బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంతో సెప్టెంబర్‌లోనే ఆమె రాజీనామా చేయగా.. తాజాగా ఆమోదం లభించింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.