మంత్రి వివేక్ ను కలిసిన సమతా సుదర్శన్

ఇటీవల పీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ గా నియమితులైన సమతా సుదర్శన్ మంగళవారం రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆయన ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.