మ్యూచువల్ ఫండ్లలో సీక్రెట్ మాయాజాలం: లాభాలను చెదపురుగుల్లా తినేస్తున్న ఆ చిన్న తప్పు

మ్యూచువల్ ఫండ్‌ ఇన్వెస్టర్లు తాము ఎంచుకునే ప్లాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని '1 ఫైనాన్స్ రీసెర్చ్' తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. సాధారణంగా ఇన్వెస్టర్లు మంచి పోర్ట్‌ఫోలియో ఉన్న ఫండ్లను ఎంచుకుంటే సరిపోతుందని భావిస్తారు. కానీ 'రెగ్యులర్' ప్లాన్లలో దాగి ఉండే కమిషన్లు ఇన్వెస్టర్ల సంపదను నిశ్శబ్దంగా కరిగించేస్తున్న