ఇంజనీర్ల సంఘాల డైరీని ఆవిష్కరించిన ఉత్తమ్

నీటిపారుదల రంగం మరింత బలోపేతమయ్యేలా ఇంజినీర్లు పని చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు (ఏఈఈలు) పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.