మా చమురు కోసం దురాశతోనే అమెరికా ఆరోపణలు.. వెనుజులా అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై చేస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణా, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలన్నీ అబద్ధాలని, వెనుజులా చమురు వనరులపై ఆశతోనే అమెరికా ఒత్తిడి తెస్తోందని ఆమె ఆరోపించారు. అమెరికాతో ఇంధన సంబంధాల గురించి మాట్లాడుతూ, అందరికీ ప్రయోజనం కలిగే వాణిజ్య ఒప్పందాల ఆధారంగా సహకరించుకోవడానికి వెనుజులా సిద్ధంగా ఉందని రోడ్రిగ్జ్ ఉద్ఘాటించారు.