Stock Market: వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

వెనెజువెలా, ఇరాన్‌లోని ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటలోనే సాగుతున్నాయి. దేశీయ సూచీలు కూడా అదే బాటలో సాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.