తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 13 బిల్లులకు సభ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఐదురోజుల పాటు శీతకాల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. శాసన సభలో వివిధ అంశాలపై 40 గంటల 40 నిమిషాల పాటు చర్చ జరిగింది.