Visakhapatnam: విశాఖలో రేపటి నుంచి లైట్‌ హౌస్‌ ఫెస్టివల్‌

లైట్‌ హౌస్‌ ఫెస్టివల్‌కు విశాఖపట్నం సిద్ధమవుతోంది. వీఎంఆర్‌డీఏ పార్కు వెనుకనున్న ఖాళీ స్థలంలో శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు ఈ ఫెస్టివల్‌ జరగనుంది.