వందేమాతరం.. దేశభక్తి, ఐక్యతకు ప్రతిరూపం : ఎంపీ డా.కడియం కావ్య

వందేమాతరం అనేది ఒక గీతం కాదని, అది భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిన దేశభక్తి, ఐక్యతకు ప్రతిరూపమని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు.